Telugu (205)
Tutor Marked Assignment
20% Marks Of Theory
Note:- లఘు ప్రశ్నలు (Short Questions) సూచనః
- ఈ విభాగంలో 1, 2 మరియు 3 మూడు ప్రశ్నలకు లఘు సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.
- ప్రతి ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇవ్వబడినాయి. ప్రతి ప్రశ్న నుండి ఒక్కటి ఎంపిక చేసుకుని సమాధానాలు రాయాలి.
- ప్రశ్నకు 2 మార్కులు మొత్తం మార్కులు
- అభ్యాసకులు సమాధానాన్ని 40 - 60 - పదాలలో రాయాలి.
Q1.
(a) ఓటర్లు అభ్యర్ధుల నుంచి డబ్బు తీసుకొని ఓటు వేయడం సబబా! కాదా! ఎన్నికల భాగోతం పాఠం లో ఓటర్లకు యమ ధర్మ రాజు విధించిన దండన ఏమిటి?
(b) దుర్గా బాయి వ్యక్తిత్వం పై ప్రభావం చూపింది ఎవరు? ఆమె చేసిన రెండు సాహస కార్యాలను తెలపండి?
Q2.
(a) భాషా ఏ రూపంలో ఉంటుంది. రాయడం గురించి తెలపండి.
(b) శివ తాండవం పాఠం భూమికను తెలుపుతూ, ఈ పాఠ్య రచయిత పుట్టపర్తి నారాయణా చార్యులు కవి పరిచయం రాయండి.
II. ኩ : (దీర్ఘ ప్రశ్నలు)
• విభాగంలో 4 మరియు 5 రెండు పొడవైన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి.
• ప్రతి ప్రశ్నకు రెండు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఒకదాన్ని ఎంచుకుని, రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
• 4 మార్కుల రెండు ప్రశ్నలకు 4 + 4 = 8 మార్కులు.
• అభ్యాసకులు 100 - 150 పదాలలో సమాధానం ఇవ్వాలి.
Q4.
(a) పర్యావరణ భావనను నిర్వచించి, ప్రర్యవరణ పరిరక్షణ లో పౌరుల పాత్రను వివరించండి.
(b) కొంగ, ఎండ్రి కథను మీ మాటల్లో రాయండి.
Q5.
(a) గురజాడ మరియు రాయప్రోలు భోదించిన దేశభక్తిని గురించి వివరించండి.
(b) బారిష్టరు పార్వతీశం లో పార్వతీశం మన దేశ పరిస్థితులను ఏవిధంగా బాగు పరుచాలనుకున్నాడో వివరించండి.
III. ప్రాజెక్టుపని:
- ఇవ్వబడిన రెండు ప్రాజెక్టుల్లో ఒక్కదాన్ని ఎంపిక చేసుకుని పూర్తిచేయండి.
- ఈ ప్రాజెక్టుకు 6 మార్కులు. అభ్యాసకులు 500 పదాల్లో సమాధానం రాయాలి.
Q6.
a) 'దేశభక్తి' గేయం పాఠం ఆధారంగా మీకు నచ్చిన ఇద్దరు దేశభక్తి గీతాలను రాసిన కవుల గురించి రాయండి. ఆ గేయాలను రాస్తూ, ఆ గేయాల భావాన్ని రాస్తూ, మీకు ఎన్దూ నచ్చిందో వివరించండి.
b) మీ పాఠ్య పుస్తకం లో ఇవ్వబడిన సామాన్య వ్యాకరణం అంశాల ఆధారంగా వర్ణాలు, విభాక్తులు, భాషా భాగాలు, లింగం మొదలైన వాటిని ఉదాహరణ లతో వివరించండి.